telugu navyamedia

Enter The Girl Dragon Training Clips

“ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” మేకింగ్ వీడియో

vimala p
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ తొలిసారి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో “ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.