telugu navyamedia

ED slaps Rs 222 crore fine

ఎంబీఎస్‌ జ్యూవెలరీకి 222కోట్ల 44లక్షల జరిమానా విధించిన ఈడీ…

Vasishta Reddy
ప్రముఖ బంగారం వ్యాపారి సుఖేష్‌ గుప్తాకు ఈడీ షాకిచ్చింది. ఆయనకు ఈడీ చరిత్రలోనే అత్యధిక జరిమానా విధించింది. ఎంబీఎస్‌ జ్యూవెలరీకి 222కోట్ల 44లక్షల భారీ జరిమానాను విధించింది