విజయ్ దేవరకొండ తమ్ముడు “దొరసాని” విడుదలకు ముహూర్తం ఖరారుvimala pMay 22, 2019 by vimala pMay 22, 201901349 ఒకవైపు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తుంటే, మరోవైపు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. Read more