telugu navyamedia

Donald Trump USA comments India China

ఇండియా, చైనాలు వర్ధమాన దేశాలు కాదు: ట్రంప్

vimala p
ఇండియా, చైనాలు వర్ధమాన దేశాలు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, చైనాలు పెద్ద దేశాల నుంచి లాభాలను పొందుతున్నాయని, ఇకపై అలా సాగనివ్వబోమని