ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. అధ్యక్షుని పై నేడు అభిశంసన ఓటింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై నేడు ఓటింగ్ జరగనుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై గురువారం మొదలైన జ్యుడీషియరీ

