telugu navyamedia

Director N Shankar Interview

సినిమా రంగంలో ఎన్నో ఆటుపోట్లు… ఎన్. శంకర్ ‘వేదిక’

vimala p
ఆయన సామాజిక స్ఫూర్తి కలిగించే సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. తన తొలిసినిమా ‘ఎన్ కౌంటర్’తోనే సంచలనానికి తెరతీసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.