telugu navyamedia

Director Mani Ratnam reveals about acting offer

మణిరత్నంకు యాక్టింగ్ ఆఫర్… ఎందుకు వదులుకున్నారంటే ?

vimala p
ప్రముఖ దర్శకుడు మణిరత్నం 2018లో నవాబ్‌ మూవీతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆయన ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇందులో విక్రమ్‌, కార్తీ, జయం రవి,