telugu navyamedia

Delhi Greater Noida Road Accident

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి

vimala p
దట్టంగా కమ్ముకున్న మంచు కారణంగా అదుపు తప్పిన ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకోండి.