telugu navyamedia

Deepika Padukone and Ranveer Singh Visit Tirumala Temple

దీపికా, రణ్వీర్ వివాహ వార్షికోత్సవం… శ్రీవారి సన్నిధిలో దంపతులు

vimala p
బాలీవుడ్ నటులు దీపిక పదుకొనె, రణవీర్‌సింగ్ వివాహం చేసుకుని ఈరోజుకి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ దంపతులు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.