telugu navyamedia

december 15th

డిసెంబర్ 15 దిన ఫలాలు : శుభ వార్తలు, దూర ప్రయాణాలు

Vasishta Reddy
మేషం : భాగస్వామిక చర్చల్లో మ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రేమయం