telugu navyamedia

Daggubati Family Donated 1 Cr to Cinema Workers And Health Workers

రెక్కాడితే కానీ డొక్క ఆడని వారికి దగ్గు బాటి ఫ్యామిలీ కోటి సాయం

vimala p
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోతున్న వారికి తెలుగు చిత్రసీమ నుండి ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి తమ వంతుగా సాయం చేశారు.