telugu navyamedia

Cricketer Sewag education military children

అమర జవాన్ల పిల్లలను చదివిస్తా: వీరేంద్ర సెహ్వాగ్

vimala p
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ సైనికుల కుటుంబాలకు సినీ నటులు, రాష్ట్రప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఆర్థిక సాయమందించి అమర జవాన్ల కుటుంభాలకు అండగా నిలుస్తున్నారు.