telugu navyamedia

COVID-19 Swarna Palace Vijayawada

విజయవాడ కొవిడ్ సెంటర్ లో మంటలు!

vimala p
విజయవాడలోని కొవిడ్ కేంద్రంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. స్థానిక స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను రమేశ్ హాస్పిటల్స్, తన కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోంది.