రష్యాలో కరోనా కన్నెర్ర..మాస్కోలో 2లక్షలకు పైగా పాజిటివ్!vimala pMay 2, 2020 by vimala pMay 2, 20200989 కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ మహమ్మారి రష్యాలో దూసుకుపోతోంది. రాజధాని మాస్కోలో 2,50,000 మంది కరోనా బారినపడ్డారని నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ అన్నారు. Read more