దేశంలోనే తొలి కోవిడ్ 19 టెస్టింగ్ కిట్ … కిట్ తయారు చేసే సమయంలో ఆమె గర్భిణి
ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పూణేకు చెందిన మైలా డిస్కవరీ డయాగ్నస్టిక్ ఫర్మ్ సక్సెస్ సాధించింది. దేశంలోనే