telugu navyamedia

Corona Virus TRS MLA Yadagiri Reddy

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

vimala p
తెలంగాణలో కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 164 కేసులు నమోదయ్యాయి. జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు.