టీఆర్‌ఎస్ పై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు నిన్న తెలంగాణ మంత్రి హరీష్‌రావుతో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ రోజు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ

