telugu navyamedia

Completes

మరో అరుదైన ఘటన సాధించిన కోహ్లీ…

Vasishta Reddy
కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు 200వ మ్యాచ్‌కు సారథ్యం వహించిన జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు.