telugu navyamedia

Comedian Venumadhav Anchor Udayabhanu

వేణన్న లేకపోవడం సినీ ఇండస్ట్రీకి పెద్దనష్టం: ఉదయభాను

vimala p
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్‌ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఛాంబర్‌లో వేణుమాధవ్