‘మా గంగానది’ చిత్రంలో నటిస్తున్న కమెడియన్ అలీ కుమార్తె…
అలీ, నియా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘మా గంగానది’ ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ఉపశీర్షిక.రవికుమార్ సమర్పణలో మూగాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.బాల నాగేశ్వరరావు దర్శకత్వంవహిస్తున్నారు.