telugu navyamedia

CM Kcr says Ys jagan win in ap

అక్కడ జగన్ గెలుపు ఖాయం.. ఇక్కడ 16 స్థానాల్లో క్లీన్‌ స్వీప్‌

vimala p
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు విజయం సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అక్కడ జగన్‌ అధికారంలోకి వస్తున్నారని తెలిపారు.