జస్టిస్ జయచంద్రారెడ్డి మృతి.. సీఎం జగన్ సానుభూతిvimala pFebruary 10, 2020 by vimala pFebruary 10, 20200870 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.జయచంద్రారెడ్డి మృతి చెందారు. ఈ విషాద సమయంలో జయచంద్రారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. Read more