ఐఏఎస్ లు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు: భట్టి విక్రమార్కvimala pNovember 26, 2019 by vimala pNovember 26, 20190734 ఐఏఎస్ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని తెలంగాణ సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాజ్యహింసతో భావప్రకటనా స్వేచ్ఛను సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ Read more