telugu navyamedia

Chiranjeevi reacts on demise of Pawan Kalyan fans in Kuppam

“మీ కుటుంబానికి మీరే సర్వస్వం…” పవన్ ఫ్యాన్స్ మృతిపై చిరంజీవి

vimala p
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.