telugu navyamedia

Chinmayi says sorry after UP police expose her fake news

పోలీసులకు క్షమాపణలు చెప్పిన చిన్మయి… ఎందుకంటే…?

vimala p
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి శ్రీపాద పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయని తెలిస్తే బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు