telugu navyamedia

China Restaurant deaths injured

చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్‌.. 29 మంది దుర్మరణం

vimala p
చైనాలోని శాంషీ ప్రావిన్సులోని ఓ రెస్టారెంట్‌ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు చిక్కుకుపోయారు.