వైసీపీ దుశ్చర్య వల్లే అచ్చెన్న ఆరోగ్యం దెబ్బతింది: చంద్రబాబు
వైసీపీ దుశ్చర్య వల్లే అచ్చెన్నాయుడి ఆరోగ్యపరిస్థితి దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ

