జై సేన : చంద్రబాబు నాయుడు విడుదల చేసిన “పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా…”
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్

