telugu navyamedia

Chandrababu Kuppam Chandramouli YSRCP

కుప్పం వైసీపీ ఇన్చార్జి మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

vimala p
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి కె.చంద్రమౌళి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.