telugu navyamedia

Chandrababu comments Telangana MLC Elections

అతి విశ్వాసంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి: చంద్రబాబు

vimala p
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అతి విశ్వాసంతోనే ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.