telugu navyamedia

Censor formalities completed and Aaviri gets a U/A without any cuts

సెన్సార్ పూర్తి చేసుకున్న రవిబాబు “ఆవిరి”

vimala p
`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు .