కేంబ్రిడ్జి స్కూలుకు ఫోరం మొట్టికాయలు.. ఫీజులో 50 శాతాన్ని విద్యార్థికి తిరిగి ఇవ్వాలి!
పంజాబ్లోని కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలుకు వినియోగదారుల ఫోరం మొట్టికాయలు వేసింది. తీసుకున్న స్కూలు ఫీజులో 50 శాతాన్ని విద్యార్థికి వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఫోరం ఆదేశించింది. ఓ సాధారణ