telugu navyamedia

Bsp Mlas jump Congress Rajasthan

మాయావతికి ఝలక్‌.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల జంపు

vimala p
బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి భారీ షాక్‌ తగిలింది. రాజస్తాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాష్ట్ర