telugu navyamedia

Boy friend Bottle Blood Girl Friend

ప్రియురాలుకు బాటిల్‌ రక్తం బహుమానం.. ప్రాణాలు తీసుకున్న ప్రియుడు

vimala p
ప్రేమ గుడ్డిది. ప్రేమలో పడ్డవారు నిద్రాహారాలు మాని, ప్రేమించిన అమ్మాయి కోసం పడరాని పాట్లుపడుతారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఎంతకైనా తెగిస్తుంటారు కొందరు యువకులు. ప్రేమ కొందరికి