telugu navyamedia

Bollywood Star Sanjay Dutt Is playing Villain Role in Lucifer Remake

“లూసిఫర్” రీమేక్ లో సంజయ్ దత్ ?

vimala p
మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`‌ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ కు మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది. ‘లూసిఫ‌ర్’