telugu navyamedia

BJP TG Venkatesh Jagan Polavaram

కేంద్ర నిధులతో పోలవరంను త్వరగా పూర్తి చేయాలి: ఎంపీ టీజీ వెంకటేశ్

vimala p
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సూచించారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతికి ఉన్నాయని చెప్పారు.