ప్రయివేట్ సంస్థలు కోట్లు గడిస్తుంటే… ఆర్టీసీ మాత్రం నష్టాల్లో: లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు.