telugu navyamedia

Bjp Fadnavis maharastra uddav thakarey

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫలం: ఫ‌డ్న‌వీస్‌

vimala p
మ‌హారాష్ట్ర‌ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత దేవేంద్ర ఫడ్న‌వీస్ విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో ఉద్ధ‌వ్ థాక్రే ప్ర‌భుత్వం