telugu navyamedia

BCCI News travel rules team India

బీసీసీఐ కొత్త ట్రావెల్ పాల‌సీ.. ఆటగాళ్లు భార్యలను తీసుకురావద్దు..!

vimala p
ఎప్పుడూ విదేశీ పర్యటనలకు వెళ్లినా సహజంగా క్రికెటర్లు తమ భార్యలతో కలిసి వెళ్తుంటారు. ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ పయనమయ్యే భారత జట్టుతో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు వెళ్లేందుకు