telugu navyamedia

Balakrishana visit Talupulamma temple

తలుపులమ్మ ఆలయంలో బాలకృష్ణ పూజలు

vimala p
తూర్పు గోదావరి జిల్లా తుని మండలం లోవలో అత్యంత ప్రాచీనమైన తలుపులమ్మ వారిని ఆదివారం ఉదయం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. బాలయ్యను ఆలయ పూజారులు ఆహ్వానించారు.