telugu navyamedia

Avika Gor Comments on her Glamorous Look

పొట్టి బట్టలు వేసుకున్నందుకు ట్రోల్ చేశారు : అవికా గోర్

vimala p
సాధారణంగా సినిమా హీరోయిన్లు ఎల్లప్పుడూ గ్లామరస్‌గా కనిపించేందుకే ఇష్టపడతారు. సినిమాల్లోనే కాదు… బయట కనిపించే ఫంక్షన్లలోనూ గ్లామర్ విందు చేస్తుంటారు. ప్రేక్షకులు కూడా హీరోయిన్లను అలా చూసేందుకే