telugu navyamedia

Australia won Pakistan Test series

రెండో టెస్టులో పాకిస్థాన్ ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

vimala p
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. అడిలైడ్ ఓవల్‌లో జరిగిన ఈ డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో పాకిస్థాన్