telugu navyamedia

Asuran Movie Official Trailer Released

ధనుష్ “అసురన్” ట్రైలర్… యాక్షన్ అదిరింది

vimala p
ధనుష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “అసురన్‌”. వెట్రి మారన్‌ దర్శకత్వం వహించారు. వెట్రి మారన్ గతంలో ధనుష్‌‌తో “పొల్లాదవన్'”, “ఆడుకళమ్” అనే సినిమాలు తీశారు.