telugu navyamedia

Asaduddin Owaisi MIM PM Modi Lockdown

ఎలాంటి ప్లానింగ్ లేకుండా లాక్ డౌన్ ప్రకటించారు: ఒవైసీ

vimala p
 ప్రభుత్వం ఎలాంటి ప్లానింగ్ లేకుండా లాక్ డౌన్ ప్రకటినచ్చిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. లాక్ డౌన్ ను ప్రకటించే ముందు మోదీ ఏమాత్రం ఆలోచించలేదన్నారు.