telugu navyamedia

Arvind Kejriwal Gautam Gambhir New Delhi

ఆయన అబద్ధాలకోరు.. కేజ్రీవాల్ పై గంభీర్ విమర్శలు

vimala p
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలోనే ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.