telugu navyamedia

AP Minister Vangapandu Family

వంగపండు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

vimala p
ఇటీవల మృతి చెందిన వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని ఏపీ మంత్రులు ఆదివారం పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని