నేటి నుంచి ఏపీ ఎంసెట్ .. గోరింటాకు ఉంటే నో ఎంట్రీ!April 20, 2019 by April 20, 20190803 నేటి నుంచి ప్రారంభమయ్యే అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఎంసెట్-2019)కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు Read more