telugu navyamedia

AP Cm Jagan Jerusalem tour

జగన్ విదేశీ టూర్ ఖరారు.. ఆగస్టు 1న ఇజ్రాయెల్‌ పర్యటన

vimala p
ఏపీ సీఎం జగన్ పదవీ  బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో పర్యటించనున్నారు.