telugu navyamedia

AP Capital shifting AG High court

రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టం.. ఏపీ హైకోర్టుకు తెలిపిన ఏజీ!

vimala p
ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియను చేపట్టబోమని హైకోర్టుకు  ప్రభుత్వం తెలిపింది. రాజధాని తరలింపుపై జేఏసీ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. రాజధానిని విశాఖకు తరలించే యత్నం