telugu navyamedia

AP cabinet meeting perni Nani

“కాపు నేస్తం” కు రూ.1101 కోట్లు .. ఏపీ కేబినెట్ ఆమోదం

vimala p
సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు కొనసాన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.